మురుగప్పా గ్రూప్ మాజీ చైర్మన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గౌరవ చైర్మన్ అరుణాచలం వెల్లాయన్ (72) మరిక లేరు. దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన సోమవారం..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రియల్టీ సంస్థ స్టోన్క్రా్ఫ్ట గ్రూప్ మరో భారీ ప్రాజెక్టు చేపడుతోంది. యాదగిరిగుట్ట వద్ద 110 ఎకరాల్లో రూ.300 కోట్ల పెట్టుబడితో...
ఏఐ రంగంలోకి వచ్చిపడుతున్న పెట్టుబడులపై ఇప్పటికే అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర రాబడులు లేక ఈ ఆశల బుడగ బద్దలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే మొదటగా పర్ప్లెక్సిటీ సంస్థ విఫలమయ్యే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఓ పోల్లో ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.
భారత్లో వంటగ్యాస్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి కోసం కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో మార్గం సుగమం కానుంది.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలవడంంతో సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. దాదాపు అన్ని రంగాలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గరిష్టానికి చేరిన బంగారం ధర కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 17న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ.. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో అణు విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే రెడీ అవుతోంది. 2047 నాటికి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష మెగావాట్ల అణు విద్యుత్...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్కు ముగింపు పలికినప్పటికీ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సందిగ్దత, మళ్లీ కరెన్సీ ప్రింట్ చేస్తుండటం ప్రతికూలంగా...
గత వారం నిఫ్టీ 25,500 వద్ద ప్రారంభమై అన్ని సెషన్లలోనూ అప్ట్రెండ్లోనే ట్రేడయినా 26,000 వద్ద మైనర్ రియాక్షన్ సాధించింది. చివరికి ముందు వారంతో పోల్చితే 417 పాయింట్ల లాభంతో 25,900 వద్ద ముగిసింది.
నిఫ్టీ గత వారం 26,011-25,481 పాయింట్ల మధ్యన కదలాడి 413 పాయింట్ల లాభంతో 25,910 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,250 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...