పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గరిష్టానికి చేరిన బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 20న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
భారత్‌లోని టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువ ఈ ఏడాదిలో 52,350 కోట్ల డాలర్లకు (రూ.46.32 లక్షల కోట్లు) చేరుకుందని లండన్‌కు చెందిన మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కాంటార్ వెల్లడించింది. ఇది భారత జీడీపీలో...
మోసపూరిత ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక నేరాల కట్టడికి ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ, సెబీ, పీఎ్‌ఫఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎస్‌ఐ) కంపెనీలు...
ఆర్థికంగా దివాలా తీసిన జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) ఎట్టకేలకు అదానీ గ్రూప్ పరమైంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ అసోయేట్స్ రుణదాతల కమిటీ (సీఓసీ) అదానీ గ్రూప్ సమర్పించిన...
Canara Bank Reaches 10000 Branches with New Facility in Bengaluru
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం బాగా పుంజుకుంది. సెన్సెక్స్ 513.45 పాయింట్ల లాభంతో 85,186.47 వద్ద ముగియగా నిఫ్టీ 142.60 పాయింట్ల లాభంతో 26,052.65 వద్ద క్లోజయింది. ఇంట్రా డేలో...
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగాకి కేటాయింపులు పెంచాని ఈ రంగానికి ప్రాతినిధ్యం వహించే నాట్‌హెల్త్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతా రెడ్డి ప్రభుత్వాన్ని...
ఎస్బీఐ తన ఖాతాదారులకు షాక్ ఇవ్వనుంది. ఆన్‌లైన్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయడం, క్లెయిమ్ చేస్కోవడానికి వీలుగా ఉన్న ఎంక్యాష్ ఆప్షన్‌ను త్వరలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి బదులుగా మరో సురక్షితమైన డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది.
ఎవరో చెప్పారని, ఎప్పుడో.. ఏదోక బ్యాంకు ఖాతాలోనో, మరో స్కీంలోనో మనీ వేస్తాం. తర్వాత వాటిని వాడ్డం మానేస్తాం. ఇలా మనం చేయొచ్చు. మన పేరెంట్స్, తాతముత్తాతలు ఎవరైనా. ఇలాంటి రూ. లక్షల కోట్ల సొమ్ము బ్యాంకుల్లో మూలుగుతోందని మీకు తెలుసా.. అది ఇప్పుడు తీసుకోవచ్చు.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఐటీ రంగంపై సానుకూల వార్తలు సూచీలను నడిపిస్తున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం లభాల్లో కదలాడుతున్నాయి.