Share News

కెనరా బ్యాంక్‌ 10 వేలు బ్రాంచ్‌ల

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:04 AM

Canara Bank Reaches 10000 Branches with New Facility in Bengaluru

కెనరా బ్యాంక్‌ 10 వేలు బ్రాంచ్‌ల

బెంగళూరులో కొత్త బ్రాంచ్‌ ఏర్పాటు

బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్‌ 10 వేలు బ్రాంచ్‌ల మైలురాయిని చేరింది. 120వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని బుడిగెరీ క్రాస్‌లో కొత్త బ్రాంచ్‌ ఏర్పాటు చేయడంతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ బ్రాంచిని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజుతో కలిసి కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి ఎం.నాగరాజు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2025 | 06:04 AM