కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలోని దోబీఘాట్‌కు నీటిని సరఫరా చేసే పైపులైనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పరిటాల సునీత రజకుల కోసం గ్రామ శివారులోని తలిపిరి వద్ద రూ.7 లక్షలతో దోబీఘాట్ నిర్మించారు.
తిరుపతి కేటీరోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలో సోమవారం నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు పాలిసెట్-2కే24 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుందని ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండి, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ.జి.కృష్ణకాంత్ అన్నారు.
విద్యుత్ శాఖలో ఈఈ పనితీరుపై వైసీపీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు.
డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే భూ పంపిణీకి అర్హులుగా నమోదు చేసిన రెవెన్యూ అధికారులు మిగిలిన వారికి మొండి చేయి చూపారని రైల్వేకోడూరు వ్యవసాయ కార్మికుల సంఘం నేతలు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మనిషి జీవితంలో నెంబర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నిత్రం నంబర్లతోనే సహవాసం.
డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సమ్మెలోని వెళుతున్నామని ఏపీ సర్వశిక్ష అభియాన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన జేఏసీ నాయకులు తెలిపారు.
ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఏ వైపు నుంచి వస్తున్నాయో కానీ గుంపులుగుంపులుగా వస్తున్న అడవి పందులు పంట పొలాల్లోకి చొ రబడి పైర్లను ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు మతాబులు పేల్చినా, డబ్బాలతో శబ్దం చేసినా పై ర్లలో నుంచి బయటకు కూడా రావడంలేదు. దీంతో అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రై తులు వినూత్నంగా సోలార్‌ను అమరుస్తున్నారు.
టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు తొట్టెంపూడి నవనీతమ్మ (65) మంగళవారం మృతి చెందారు.
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి...