ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జగన్ బెదిరింపులు..
ABN, Publish Date - Apr 08 , 2026 | 04:49 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాధాకృష్ణను తిప్పిన స్టేషన్‌కు తిప్పకుండా తిప్పుతానంటూ బెదిరింపులకు దిగారు. వైసీపీ కార్యకర్తలను జైలులో పెట్టి కొడుతున్నారని.. రేప్పొద్దున రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుందంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.
Updated at - Apr 08 , 2026 | 04:49 PM