రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్
ABN, Publish Date - Feb 15 , 2026 | 04:38 PM
రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు.
విజయవాడ, ఫిబ్రవరి 15: రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. పావురం అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమ యాత్రలో బైక్ రేస్‌లు, డీజేలు, డ్యాన్సులతో హంగామా చేశారు. పోలీసులను సైతం లెక్కచేయకుండా గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోయాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి..
శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్
Updated at - Feb 15 , 2026 | 04:41 PM