శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

ABN, Publish Date - Feb 15 , 2026 | 12:10 PM

మహా శివరాత్రి సందర్భంగా ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన నిర్వహించగా.. వారు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక శివరాత్రి పూజలో ABN డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన నిర్వహించగా.. వారు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేశం, తెలుగు ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేసినట్లు డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ తెలిపారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం చేయడం వల్ల కలిగే లాభాలు

అంగరంగ వైభవంగా కోటప్పకొండ తిరునాళ్ళు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 15 , 2026 | 12:51 PM