ట్రంప్ 'హెల్ హోల్' కామెంట్స్.. ఇండియా కౌంటర్..!

ABN, Publish Date - Apr 24 , 2026 | 10:26 AM

భారత్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. భారత్‌ను 'నరకం'గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో..

భారత్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. భారత్‌ను 'నరకం'గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేయడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. ఆయన పోస్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Updated at - Apr 24 , 2026 | 10:26 AM