ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్న చిన్నారులు

ABN, Publish Date - Jul 25 , 2026 | 01:30 PM

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు రోజూ ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా: మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు రోజూ ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోంది. వర్షాకాలంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ గ్రామాలకు వాగుపై వంతెన నిర్మించాలని గిరిజన విద్యార్థులు కోరుతున్నారు.


Also Read:

ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? మెదడు ఆరోగ్యంపై ప్రభావం !

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

Updated at - Jul 25 , 2026 | 01:31 PM