Bus Ticket Prices: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
ABN, Publish Date - Jan 07 , 2026 | 01:01 PM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నా.. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాలుగు రెట్లు పెంచేశాయి.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు్న్నాయని విమర్శలు వస్తున్నా.. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాలుగు రెట్లు పెంచేశాయి. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jan 07 , 2026 | 01:01 PM