కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది: నితిన్‌ గడ్కరీ

ABN, Publish Date - Aug 25 , 2026 | 03:24 PM

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇకపై గతంలో మాదిరిగా ఎక్కువగా పనిచేయలేనని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇకపై గతంలో మాదిరిగా తాను ఎక్కువగా పనిచేయలేనని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వార్తలు వస్తున్న సమయంలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి


Also Read:

అన్నీ తెలిసే నా గొంతు కోశారు.. జోగి రమేశ్ కోడలి కన్నీటి పర్యంతం

తరుణ్‌ తేజ్‌పాల్‌ రెండు వారాల్లో లొంగిపోవాలి: సుప్రీంకోర్టు

Updated at - Aug 25 , 2026 | 03:24 PM