కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..

ABN, Publish Date - Feb 21 , 2026 | 10:23 AM

యాదాద్రి భువనగిరి జిల్లా భారీ ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని విజె (VJ) సాయి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా భారీ ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని విజె (VJ) సాయి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కెమికల్ డ్రమ్ పేలి ఒక కార్మికుడు సజీవ దహనమయ్యాడు. పేలుడు ధాటికి డ్రమ్ముల నుంచి కెమికల్స్ బయటకు వెదజల్లడంతో తీవ్ర దుర్వాసన వస్తుంది. ఈ ప్రమాద ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి:

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్

Updated at - Feb 21 , 2026 | 10:30 AM