కొండపాక అష్టాదశ పీఠాలు.. ఆధ్యాత్మికతకు నిలయాలు!
ABN, Publish Date - Oct 20 , 2026 | 09:24 AM
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కొండపాకకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కొండపాకకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి అష్టాదశ పీఠాల విశిష్టత, అమ్మవారి మహిమలు, ఆలయ సంప్రదాయాలు భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడి పూజా కార్యక్రమాలు, క్షేత్ర విశిష్టత, అమ్మవారిపై భక్తులకున్న విశ్వాసం కొండపాకకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి.
ఇవీ చదవండి:
బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఓజా
బీజేపీతో నై.. కాంగ్రెస్‌తో సై?
Updated at - Oct 20 , 2026 | 09:24 AM