INSIDE : ఎన్నికల్లో ఘోర ఓటమి..వైజాగ్‌లో వైసీపీ ఖేల్ ఖతం?
ABN, Publish Date - Nov 09 , 2026 | 08:20 AM
విశాఖపట్నం రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుస పరాజయాలతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు వరుస పరాజయాలతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. వైజాగ్‌లో వైసీపీకి భవిష్యత్తులో చోటు లేదా? పార్టీ కేడర్ ఎందుకు నిరాశలో ఉంది?
ఈ వీడియోలూ చూడండి
శ్రీశైలంలో టూరిస్ట్ బస్సు బీభత్సం
స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నేడు ప్రెస్ మీట్
Updated at - Nov 09 , 2026 | 08:22 AM