శ్రీశైలంలో టూరిస్ట్ బస్సు బీభత్సం
ABN, Publish Date - Nov 09 , 2026 | 07:32 AM
శ్రీశైలంలో టూరిస్ట్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఐదు కార్లను డీ కొట్టింది. అలంకేశ్వర స్వామి ఆలయం గేటు దగ్గర కార్లను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు.
శ్రీశైలంలో టూరిస్ట్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఐదు కార్లను డీ కొట్టింది. అలంకేశ్వర స్వామి ఆలయం గేటు దగ్గర కార్లను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..
Updated at - Nov 09 , 2026 | 07:32 AM