వైసీపీలో నాయకులు జంప్.. మాజీ మంత్రి సైలెంట్..

ABN, Publish Date - Sep 04 , 2026 | 08:15 AM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతోన్నాయి. ఈ సమయంలో పార్టీ నేతల వలసలు.. వైసీపీని కలవరపెడుతోన్నాయి. రాయలసీమలో ఓ మాజీ మంత్రి ఇలాకాలో ఇలాంటి రాజకీయాలు అధికమయ్యాయి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతోన్నాయి. ఈ సమయంలో పార్టీ నేతల వలసలు.. వైసీపీని కలవరపెడుతోన్నాయి. రాయలసీమలో ఓ మాజీ మంత్రి ఇలాకాలో ఇలాంటి రాజకీయాలు అధికమయ్యాయి. ఈ వలసలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి నష్టమనే విశ్లేషణలు ఉన్నాయి.

Updated at - Sep 04 , 2026 | 08:24 AM