ఇష్టం లేక జగన్ నీచ సాకులు..!

ABN, Publish Date - Oct 24 , 2026 | 07:42 AM

మేనమామగా ముందుండి పెళ్లి జరిపించాల్సిన వైఎస్ జగన్.. మేనకోడలు వివాహానికి తానే ఆటంకం సృష్టిస్తున్నారు. తండ్రి వైఎస్ఆర్.. తనతో సమానంగా చెల్లెలి కోసం కట్టించిన ఇల్లు ఇవ్వనంటూ మడత పేజీ పెడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి.

మేనమామగా ముందుండి పెళ్లి జరిపించాల్సిన వైఎస్ జగన్.. మేనకోడలు వివాహానికి తానే ఆటంకం సృష్టిస్తున్నారు. తండ్రి వైఎస్ఆర్.. తనతో సమానంగా చెల్లెలి కోసం కట్టించిన ఇల్లు ఇవ్వనంటూ మడత పేజీ పెడుతున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దూసుకొస్తున్న తుఫాన్..ఏపీలో కుంభవృష్టి వర్షాలు..!

అమెరికాలో గుండెపోటుతో తెలుగు యువతి మృతి

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 24 , 2026 | 07:54 AM