మావిగన్ కొంప ముంచుతుందా? జగన్ మొండితనం.. వైసీపీకి శాపమా?
ABN, Publish Date - Jul 03 , 2026 | 08:13 AM
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. మావిగన్ ప్రతిపాదనతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో పాటు చివరికి సొంత పార్టీ నేతలే పెదవి విరిచినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఖరిలో మార్పు రాలేదు.
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. మావిగన్ ప్రతిపాదనతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో పాటు చివరికి సొంత పార్టీ నేతలే పెదవి విరిచినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఖరిలో మార్పు రాలేదు. అమరావతికి జై అంటేనే రాజధానిలో అడుగు పెట్టాలని రైతులు అంటున్న విషయాన్ని పార్టీ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినా వినలేదా..? మావిగన్‌పై మూర్ఖంగా ముందుకు వెళ్లితే.. వచ్చే ఎన్నికల్లో తమ కొంప కొల్లేరు అయినట్టేని వైసీపీ నేతలు టెన్షన్ పడుతోన్నారా..? ఈ ప్రతిపాదనతో ఎవరూ పూడ్చలేనంత గొయ్యి తీసుకున్నామన్న భయం పట్టుకుందా..? దీనిపై మొండిగా వ్యవహరిస్తే.. వచ్చే ఎన్నికల్లో నెత్తిన చెంగేసుకోక తప్పదన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారా..? పార్టీలో మళ్లీ గందరగోళానికి కారణమైన మావిగన్ వెనుక ఏం జరిగిందో ఇన్‌సైడ్ స్టోరీలో చూద్దాం.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బీఆర్‌ఎస్ సర్వే రిపోర్ట్ లీక్.. ఆ నేతల గుండెల్లో గుబులు!
యువగళం బృందంతో మమేకమైన మంత్రి లోకేశ్..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 03 , 2026 | 08:24 AM