బీఆర్‌ఎస్ సర్వే రిపోర్ట్ లీక్.. ఆ నేతల గుండెల్లో గుబులు!

ABN, Publish Date - Jul 03 , 2026 | 08:02 AM

సర్వేలు.. బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కొందరు ఇన్‌ఛార్జిల పనితీరుపై పెదవి విరిచారు. దీంతో అధినాయకత్వం అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సర్వేలు.. బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కొందరు ఇన్‌ఛార్జిల పనితీరుపై ప్రజలు పెదవి విరిచారు. దీంతో అధినాయకత్వం అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్వేల్లో తెలిందేమిటి?. ఇన్‌ఛార్జిల్లో ఎవరెవరి పని తీరు ఎలా ఉంది. సర్వే టెన్షన్‌తో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోయిందా?. కారు పార్టీ కంచుకోట కరీంనగర్ జిల్లా. ఆ జిల్లాలో గులాబీ పార్టీ మళ్లీ వికసించనుందా?.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

మావిగన్ కొంప ముంచుతుందా? జగన్ మొండితనం.. వైసీపీకి శాపమా?

యువగళం బృందంతో మమేకమైన మంత్రి లోకేశ్..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 03 , 2026 | 08:32 AM