అనంతపురంలో హంగామా!

ABN, Publish Date - Apr 14 , 2026 | 12:38 PM

అనంతపురంలో వైసీపీ శ్రేణులు హంగామా చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ కండువాలతో హల్‌చల్ చేయడంతోపాటు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

అనంతపురంలో వైసీపీ శ్రేణులు హంగామా చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ కండువాలతో హల్ చల్ చేయడంతోపాటు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పోలీస్ అక్కలతో డీజీపీ శివధర్ రెడ్డి మాట -ముచ్చట కార్యక్రమం

గద్దర్, అందెశ్రీ ని గత పదేళ్లు పట్టించుకోలేదు

ఈ వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 14 , 2026 | 12:41 PM