ట్రంప్‌‌నకు సుప్రీంకోర్టు షాక్.. ప్లాన్-Bతో బర్త్ టూరిజంపై ఫోకస్!

ABN, Publish Date - Jul 03 , 2026 | 09:27 PM

అమెరికా గడ్డపై పుట్టిన వారంతా తమ దేశ పౌరులేనంటూ యూఎస్ సుప్రీం కోర్టు స్పష్టం చేసి.. ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను కొట్టిపారేసింది.

అమెరికా గడ్డపై పుట్టిన వారంతా తమ దేశ పౌరులేనంటూ యూఎస్ సుప్రీం కోర్టు స్పష్టం చేసి.. ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను కొట్టిపారేసింది. దీంతో ఆయన వెనక్కి తగ్గుతారని అనుకున్నాడు అని అంతా అనుకున్నారు. అయితే ప్లాన్-బి రెడీ చేశారు ట్రంప్. బర్త్ టూరిజం పేరుతో తమకు నష్టం జరుగుతోందంటూ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 03 , 2026 | 09:27 PM