పెళ్ళికి నో అంటున్న యువత.. కారణమేంటి..?
ABN, Publish Date - Apr 05 , 2026 | 10:25 AM
కెరీర్లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకుంటూ.. యువకులు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది..
తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి.. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. బోలెడంత సంపద.. సమాజంలో హోదీ, అన్నీ ఉన్నాయి. కానీ ఆ దంపతులకు ఇప్పుడు ఒకే ఒక్క చిక్కు వచ్చిపడింది. అది వారి 32 ఏళ్ల కుమారుడి పెళ్లి. కెరీర్లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకుంటూ.. ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తు్న్నాడు. ఇది కేవలం ఆ ఒక్క కుటుంబ సమస్య కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది..
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 05 , 2026 | 10:25 AM