వాహనదారులకు ఎండ నుంచి రక్షణ కల్పించేలా విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన..

ABN, Publish Date - Mar 22 , 2026 | 05:33 PM

ఎండల నుంచి వాహనదారులకు కొంతవరకైనా ఉపశమనం కలిగించేలా విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులకు ఎండ వేడి నుంచి రక్షణ కల్పించేలా పరదాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఎండల నుంచి వాహనదారులకు కొంతవరకైనా ఉపశమనం కలిగించేలా విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులకు ఎండ వేడి నుంచి రక్షణ కల్పించేలా పరదాలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ రాకపోకలు ఉన్న సమయంలో ఈ సిగ్నళ్ల వద్ద వేచి చూసే వాహనదారులకు ఈ పరదాల ద్వారా కొంత వరకూ ఉపశమనం ఉంటుందని పోలీసులు అంటున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 22 , 2026 | 05:34 PM