త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నాం..
ABN, Publish Date - Oct 08 , 2026 | 12:16 PM
తిరుపతి లడ్డూలో కల్తీ నిజమే.. కానీ జంతువుల కొవ్వు కలవలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దీనిని రాజీకయంగా వాడుకున్నారన్నారు.
తిరుపతి లడ్డూలో కల్తీ నిజమే.. కానీ జంతువుల కొవ్వు కలవలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దీనిని రాజీకయంగా వాడుకున్నారన్నారు. గత ప్రభుత్వం నెయ్యిని రూ. 320 నుంచి రూ. 400కు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.658కి కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు. అది స్వచ్ఛమైనదేనా ? అని కూటమి ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్‌లో రూ. 1000కి పైగానే ఉందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
తూర్పుగోదావరి జిల్లా వాసులను వణికిస్తోన్న పెద్దపులి
ఢిల్లీలో హైటెన్షన్..ఈసీ కార్యాలయం ముట్టడికి సిద్ధమైన ఎంపీలు!
Updated at - Oct 08 , 2026 | 12:26 PM