జగనన్న కాలనీ పేరుతో 634కోట్ల దోపిడీ.. విజిలెన్స్ నివేదిక
ABN, Publish Date - Jul 27 , 2026 | 09:11 AM
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘జగనన్న కాలనీల’ ఇళ్ల స్థలాల భూసేకరణలో భారీ స్కాం జరిగింది. రూ.1,140.24 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించింది.
అమరావతి, జులై 27: ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘జగనన్న కాలనీల’ ఇళ్ల స్థలాల భూసేకరణలో భారీ స్కాం జరిగింది. రూ.1,140.24 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తన దర్యాప్తు నివేదికలో నిర్ధారించింది. ప్రాథమిక అంచనాల్లో కొన్ని ప్రాంతాల పరిధిలో వందల కోట్ల అక్రమాలు పేర్కొంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోనే సుమారు రూ.634 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,216.90 ఎకరాల భూసేకరణను పరిశీలించిన విజిలెన్స్ సంస్థ ఈ భారీ దోపిడీని వెలుగులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి:
షర్మిలకు విజయవంతంగా శస్త్ర చికిత్స
నేడు కలెక్టర్లకు ఆర్టీసీ ఉద్యోగుల వినతిపత్రాలు
Updated at - Jul 27 , 2026 | 09:13 AM