శ్రీశైలంలో వరుణయాగం పూజలు..
ABN, Publish Date - Aug 08 , 2026 | 09:14 AM
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తగిన వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తగిన వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ముందుగా ఈవో శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు పసుపు కుంకుమ, పూలు, పండ్లు, రుశ్యశృంగ మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆలయ సంప్రదాయానుసారం తిలకధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 08 , 2026 | 09:14 AM