పరాభవ నామ సంవత్సరం - ఉగాది పంచాంగ శ్రవణం 2026
ABN, Publish Date - Mar 19 , 2026 | 08:34 AM
ఈ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలను బ్రహ్మశ్రీ పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వివరించారు. గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఉగాది పండగ వేళ.. ఈ ఏడాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయనే అంశాలను ఆయన వివరించారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 19 , 2026 | 08:47 AM