తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
ABN, Publish Date - Mar 19 , 2026 | 09:24 AM
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబయింది. శ్రీవారి ఆలయంలో గురువారం ఉగాది ఆస్థానం జరగనుంది. పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. దీనిని బంగారు వాకిలిలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
అకాల వర్షాలు.. రైతులకు భారీ నష్టం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 19 , 2026 | 09:27 AM