తిరుమల శ్రీవారికి కానుకగా 121 కేజీల 45 స్వర్ణాభరణాలు

ABN, Publish Date - Nov 26 , 2026 | 11:35 AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి 121 కేజీల 45 స్వర్ణాభరణాలు కానుకగా అందనున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి దాత చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్థమాన్ జైన్ ఈ ఆభరణాలను అందజేయనున్నారు.

తిరుమల, నవంబర్ 26: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి 121 కేజీల 45 స్వర్ణాభరణాలు కానుకగా అందనున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి దాత చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్థమాన్ జైన్ ఈ ఆభరణాలను అందజేయనున్నారు. దాదాపు రూ.200 కోట్ల 6 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను దాత విరాళంగా ఇవ్వనున్నారు.

Updated at - Nov 26 , 2026 | 11:39 AM