దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి
ABN, Publish Date - Apr 21 , 2026 | 08:03 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. నిన్న పలు జిల్లాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. నిన్న పలు జిల్లాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్క్ దాటేశాయి.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 21 , 2026 | 08:03 AM