ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్లకు సర్కార్ కొత్త రూల్..

ABN, Publish Date - Jul 22 , 2026 | 10:14 AM

పట్టణ ప్రాంత గృహ నిర్మాణం కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది.

హైదరాబాద్, జులై 22: పట్టణ ప్రాంత గృహ నిర్మాణం కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇళ్లు నిర్మించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయడం కాకుండా ముందుగానే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించిన తర్వాతే నిర్మాణం చేపట్టనుంది.


ఇవి కూడా చదవండి..

వరుసగా 11వ రోజూ ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్..

ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్

Read Latest Telangana News And Telugu News

Updated at - Jul 22 , 2026 | 10:21 AM