తెలంగాణలో 18 శాతం బాల్య వివాహాలే
ABN, Publish Date - Nov 24 , 2026 | 09:26 AM
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే బాల్య వివాహాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. తగిన వయసు రాకముందే వివాహాలు చేయడం వల్ల 18 సంవత్సరాల లోపు బాలికలు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని విద్యాశాఖ ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
హైదరాబాద్, నవంబర్ 24: దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే బాల్య వివాహాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. తగిన వయసు రాకముందే వివాహాలు చేయడం వల్ల 18 సంవత్సరాల లోపు బాలికలు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని విద్యాశాఖ ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను 10వ తరగతితో చదువు మానిపించి పెళ్లిళ్లు చేస్తున్నారని పరిశీలనలో తేలింది.
Updated at - Nov 24 , 2026 | 09:28 AM