తమిళనాడు లో ఉగ్ర ముఠా అరెస్ట్..!

ABN, Publish Date - Feb 22 , 2026 | 02:36 PM

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఉగ్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వీరిని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఉగ్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వీరిని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐతో పాటూ బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్ర సంస్థలతో వీరికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అరెస్టయిన ఆరుగురిలో బంగ్లాదేశ్‌‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. వీరంతా నకిలీ ఆధార్ కార్డ్‌లు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 22 , 2026 | 02:36 PM