తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు..

ABN, Publish Date - Mar 31 , 2026 | 09:19 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 42 డిగ్రీలు దాటేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు పలు చోట్ల 42 డిగ్రీలు దాటేశాయి. సోమవారం కడప జిల్లా ఒంటిమిట్ట, ఖాజీపేటలో 42.5, కర్నూలు జిల్లా లద్ధగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 31 , 2026 | 09:19 AM