తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

ABN, Publish Date - Apr 10 , 2026 | 06:40 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక కర్నూల్లో అత్యధిక ఉష్ణో్గ్రత నమోదైంది..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక కర్నూల్లో అత్యధిక ఉష్ణో్గ్రత నమోదైంది. అమరావతి, తిరుపతి, విశాఖలోనూ పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఖమ్మం, వరంగల్‌లో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 10 , 2026 | 07:25 AM