అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం..
ABN, Publish Date - Feb 24 , 2026 | 07:39 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తు్న్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. అయితే ఈ అకాల వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు తెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 24 , 2026 | 07:39 PM