పంద్రా ఆగస్టు నుంచి తెలంగాణలో సంక్షేమ పండుగ
ABN, Publish Date - Aug 09 , 2026 | 08:07 AM
పంద్రా ఆగస్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పంద్రా ఆగస్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది. రెండున్నర లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది. మూడు నుంచి నాలుగు లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద కొత్తగా 5 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ మీద రూ. 500 చొప్పున సబ్సిడీ అందించనుంది.
Updated at - Aug 09 , 2026 | 08:16 AM