కల్తీ ఆహారంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..

ABN, Publish Date - Aug 16 , 2026 | 08:49 PM

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త శాఖను ఏర్పాటు చేసింది..

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం.. ఆహార, ఔషధ కల్తీలపై ‘TG SAFE’ (తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) పేరిట ఒక ప్రత్యేక శక్తివంతమైన కొత్త శాఖను ఏర్పాటు చేసింది. దీనికి విభాగాధిపతిగా అవినాష్ మొహంతిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 16 , 2026 | 08:49 PM