ఎస్‌బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి
ABN, Publish Date - Jun 19 , 2026 | 09:56 PM
హైదరాబాద్ రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్‌బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమి వేలాన్ని హైకోర్టులో ఎస్‌బీఐ సవాల్ చేయడంపై సర్కార్ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్‌బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమి వేలాన్ని హైకోర్టులో ఎస్‌బీఐ సవాల్ చేయడంపై సర్కార్ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్‌బీఐకి ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని చెప్పినప్పటికీ హైకోర్టును ఆశ్రయించడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది.
Updated at - Jun 19 , 2026 | 10:01 PM