తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్
ABN, Publish Date - Mar 03 , 2026 | 08:34 AM
తెలంగాణలో కీలక పరిణామాలకు రంగం సిద్ధమైందా? ఐఏఎస్ అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు గుర్రుగా ఉన్నారు? కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఏం జరగబోతోంది? ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో హైఓల్టేజ్ మీటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి సంబంధించి అధికారుల పనితీరుపై సీఎస్‌తో నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి.. ఆ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మీ తెలివికి ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులను 10 సెకెన్లలో పట్టుకోండి..
Updated at - Mar 03 , 2026 | 08:38 AM