మంత్రివర్గ విస్తరణ.. ఈ నేతకు ఛాన్స్..

ABN, Publish Date - Aug 14 , 2026 | 07:52 AM

తెలంగాణ కేబినెట్ రేసులో ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతోన్నాయనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా.. మంత్రి పావులు కదుపుతున్నారని కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

తెలంగాణ కేబినెట్ రేసులో ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతోన్నాయనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా.. మంత్రి పావులు కదుపుతున్నారని కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పలు సమస్యలను ఎదుర్కొని.. పార్టీని కాపాడిన నేతగా ముద్రపడిన ఆ ప్రజాప్రతినిధి మొదటి నుంచీ మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నా.. ఆశాభంగమే ఎదురవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 14 , 2026 | 07:52 AM