ఏపీ, తెలంగాణలో 'ఆరెంజ్ అలర్ట్'..
ABN, Publish Date - Apr 13 , 2026 | 09:11 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా భీంగల్, మల్కాపూర్‌లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా భీంగల్, మల్కాపూర్‌లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే యాదాద్రి జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరిస్తూ.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 13 , 2026 | 09:11 AM