టీ-20లో సరికొత్త రికార్డులు.. ఇక టీమిండియాకు తిరుగులేదా..?

ABN, Publish Date - Mar 09 , 2026 | 09:58 PM

భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో సారి కప్‌ను కౌవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించడంలో సమిష్టి కృషిని ప్రదర్శించింది. ఈ క్రమంలో ...

భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో సారి కప్‌ను కౌవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించడంలో సమిష్టి కృషిని ప్రదర్శించింది. ఈ క్రమంలో అటు సెమీస్, ఇటు ఫైనల్‌లోనూ 250 స్కోర్ దాటిన జట్టుగా చిరస్మరణీయమైన రికార్డ్‌ను నమోదు చేసింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 09 , 2026 | 09:59 PM