కడపలో పట్టు కోల్పోతున్న వైసీపీ.. జగన్‌కు పరీక్షా సమయం
ABN, Publish Date - Sep 29 , 2026 | 12:35 PM
వైసీపీకి కంచుకోటగా భావించే కడప జిల్లా రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
వైసీపీకి కంచుకోటగా భావించే కడప జిల్లా రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు కొంతమేర సడలిందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 29 , 2026 | 12:36 PM