రెండో దశ పురపాలక అభ్యర్థుల జాబితా విడుదల.. ఎవరెక్కడి నుంచంటే?

ABN, Publish Date - Nov 15 , 2026 | 08:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల జాబితా ఖరారైంది.

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల జాబితా ఖరారైంది. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పేరం ఏడుకొండల పేరును టీడీపీ ప్రకటించింది. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ సహా పలు పురపాలక సంఘాలు, బీజేపీకి రాజమహేంద్రవరం కేటాయించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 15 , 2026 | 09:00 PM