ఆగని దాడులు.. మూడో ప్రపంచ యుద్ధం..!?

ABN, Publish Date - Mar 03 , 2026 | 09:43 PM

టెహ్రాన్ గుండెల్లో ఇజ్రాయెల్ డెడ్‌లీస్ట్ స్ట్రైక్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతంతో ఆగని ఇజ్రాయెల్, అమెరికా.. తగ్గేదేలేదంటూ మరింత మెరుపు వేగంతో దూసుకొస్తున్నాయి.

టెహ్రాన్ గుండెల్లో ఇజ్రాయెల్ డెడ్‌లీస్ట్ స్ట్రైక్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతంతో ఆగని ఇజ్రాయెల్, అమెరికా.. తగ్గేదేలేదంటూ మరింత మెరుపు వేగంతో దూసుకొస్తున్నాయి. దెబ్బకు దెబ్బ అంటూ ఇప్పుడు ఇరాన్ ప్రకటించడం యుద్ధ భయాన్ని మరింత పెంచుతోంది. మునుపెన్నడూ లేని విధంగా వచ్చేది మూడో ప్రపంచ యుద్ధమే అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 03 , 2026 | 09:43 PM