జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనసేన, బీజేపీ పొత్తుపై సస్పెన్స్..

ABN, Publish Date - Aug 14 , 2026 | 08:22 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పొత్తులపై రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పొత్తులపై రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేన.. తెలంగాణలోనూ ఒకే వేదికపైకి వస్తాయా..? లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా..? అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండూ మిత్రపక్షాలే అయినా.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పొత్తుపై రెండు పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 14 , 2026 | 08:22 AM