NTAకు సుప్రీం నోటీసులు.. పేపర్ లీక్‌పై సోమవారం విచారణ

ABN, Publish Date - Jul 24 , 2026 | 09:53 PM

న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Updated at - Jul 24 , 2026 | 10:06 PM