లచ్చన్న ఎక్కడున్నాడు..?

ABN, Publish Date - Mar 18 , 2026 | 06:41 AM

ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. కేంద్రం విధించిన డెడ్ లైన్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది.

ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. కేంద్రం విధించిన డెడ్ లైన్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కొందరు మావోలు లొంగిపోగా.. మరికొందరు ఆచూకీ ఇంకా తెలియలేదు. జగిత్యాల జిల్లా కట్కాపూర్‌కు చెందిన మావోయిస్టు అగ్రనేత ఎం. లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న జాడ తెలియక.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మూడు దశాబ్దాలు అయినా లచ్చన్న జాడ ఎక్కడా? అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

కూకట్‌పల్లి దోపిడీ కేసులో ట్విస్ట్..బాధితుడే దొంగ..రూ. 78 లక్షలు రికవరీ..!

GGHతో పాటు మెడికల్ కాలేజీ హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 18 , 2026 | 06:56 AM