పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయట!

ABN, Publish Date - Feb 20 , 2026 | 07:54 AM

పాము అంటే ఎవరికైనా భయమే. ఎంతో దూరంలో పాము ఉందని తెలిసినా భయాందోళనలకు గురవుతుంటాం. అయితే ఇక్కడే పాముల గురించి ప్రజలకు చాలా విషయాలు తెలియందంటున్నారు స్నేక్ క్యాచర్లు. అవి కాటేసే ముందు హెచ్చరిస్తాయట.

పాము అంటే ఎవరికైనా భయమే. ఎంతో దూరంలో పాము ఉందని తెలిసినా భయాందోళనలకు గురవుతుంటాం. అయితే ఇక్కడే పాముల గురించి ప్రజలకు చాలా విషయాలు తెలియదంటున్నారు స్నేక్ క్యాచర్లు. అవి కాటేసే ముందు హెచ్చరిస్తాయట. కళ్లముందు పాము ఉందని పారిపోకుండా.. దాన్ని నిశితంగా గమనిస్తే వాటి సంకేతాల ద్వారా కాటు నుంచి తప్పించుకోవచ్చట. పాములను చూసి మనం భయపడతాం కానీ.. అవే మనల్ని చూసి భయపడతాయి. ప్రాణ భయంతోనే పాములు కాటేసే ప్రయత్నం చేస్తాయని స్నేక్ క్చాచర్లు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..

నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు

Updated at - Feb 20 , 2026 | 07:59 AM